
Drushyam Desk
కల్లు దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘన – ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు!
|| దృశ్యం న్యూస్ || బోధన్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి కల్లు దుకాణం ముందు లైసెన్సుదారుడి వివరాలు, ధరల పట్టిక, ప్రజా ఆరోగ్య హెచ్చరికలు, మైనర్లకు విక్రయం ...
జానకంపేట్‌లో గంజాయి సేవికుల దౌర్జన్యాలు.. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు మరియు గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...
అదనపు కట్న వేధింపులు భరించలేక యువతి అనుమానాస్పద మృతి.. భర్త కుటుంబంపై కేసు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోస్రా గ్రామానికి చెందిన పిట్ల మోహన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె కర్రోళ్ళ లక్షిత అలియాస్ కవిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ...
ఎడపల్లిలో వీధి కుక్కల బీభత్సం.. మహిళపై దాడి – తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి గ్రామంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గ్రామంలోని రైతు వేదిక వద్ద గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు స్థానిక ప్రజలు, మహిళలు, ...
జానకంపేట్ పెట్రోల్ బంక్‌లో అనేక లోపాలు – వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.
|| దృశ్యం న్యూస్ || ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ప్రవీణ్ ఫిల్లింగ్ స్టేషన్‌లో నెలకొన్న సమస్యలు వాహనదారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ ...
ఉపాధి హామీ కూలిపై ఫీల్డ్ అసిస్టెంట్ దాడి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో ఉపాధి హామీ పనుల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు కూలి మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన ...
ఎడపల్లిలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. గంజాయి సమాచారం ఇస్తే రూ.10 వేల బహుమతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ పంచాయితీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ యువత భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యం మరియు గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గ్రామ ...
జానకంపేట్ అష్టముఖి పుష్కరిణి వద్ద అమావాస్య సందడి – భక్తుల రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిధిలోని ప్రసిద్ధ అష్టముఖి పుష్కరిణి (కోనేరు)కి రేపు శనివారం అమావాస్య సందర్భంగా భారీ భక్తజనం తరలివచ్చే అవకాశముండటంతో ...
పోచారం గ్రామంలో గడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు – తృటిలో తప్పిన భారీ ప్రమాదం
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గడ్డి వాముకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ సింగ్కు చెందిన ...
10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ – 19న రవీంద్రభారతిలో సన్మానం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఈ ఫలితాల్లో ...










