
Drushyam Desk
రుద్రుర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఘనంగా జన్మదిన వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి ...
ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు శిక్షణ కార్యక్రమం – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనటానికి వివిధ శాఖల సమన్వయంతో శిక్షణ కల్పించేందుకు రిసోర్స్ పర్సన్స్, వాలంటీర్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ...
బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత జన్మదిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి. ...
పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...
ధర్పల్లి : హోలీ సంబరాలు – సన్ సైన్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సన్ సైన్ స్కూల్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ ఇంజాపూర్ ...
మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే హోళీ వేడుకలు జరుపుకోవాలి – సీపీ సాయి చైతన్య.
|| దృశ్యం న్యూస్ || హోళీ పండుగను కుటుంబసమేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను మాత్రమే వినియోగించాలని, హానికరమైన రసాయనాల వల్ల ...
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.
|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేత యం. పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ...














