తెలంగాణ

మెదక్ : రోజువారి మెనూని ఖచ్చితంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలి – మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ఎంసిహెచ్ ఆసుపత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి ...

ధర్పల్లి : ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా – 154 మందికి వైద్య పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రతి నెల రెండో శనివారం ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో జిల్లా ...

ధర్పల్లి : ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా,ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ...

వర్ని : సత్యనారాయణపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ...

మెదక్ ఫూట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు – క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ అవుట్డోర్ స్టేడియంలో మెదక్ ఫుట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ ...

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – మెదక్ జిల్లా ఎస్పీ సూచన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పిస్తూ, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివాదాలు ...

మెదక్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సీఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ ఎల్లయ్య, కార్యాలయంలో ...

మెదక్ : పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ...

మెదక్ : గురుకుల పాఠశాలలో భోజన మెనూ అమలు తీరును ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, ...