Janakampet Koneru

జానకంపేట్ అష్టముఖి పుష్కరిణి వద్ద అమావాస్య సందడి – భక్తుల రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిధిలోని ప్రసిద్ధ అష్టముఖి పుష్కరిణి (కోనేరు)కి రేపు శనివారం అమావాస్య సందర్భంగా భారీ భక్తజనం తరలివచ్చే అవకాశముండటంతో ...