Hotel Inspections
పౌర సరఫరా అధికారుల ఆకస్మిక తనిఖీలు – 15 గృహ LPG సిలిండర్లు స్వాధీనం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండల పరిధిలో పౌర సరఫరా శాఖ అధికారులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎడపల్లి కేంద్రంతో పాటు జానకంపేట్, MSC ఫారం, సాటపూర్ ...






