farmer protests procurement

కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులకు కష్టాలు తప్పవా? 15 రోజుల నిరీక్షణ.

|| దృశ్యం న్యూస్ || వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు, నిరీక్షణ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి రైతుల ఆవేదన వ్యక్తం ...