ExciseCIAlert
వాట్సాప్ లో ఎక్సైజ్ సీఐ అలర్ట్ మెస్సేజ్ : అధికారులకా, బెల్ట్ షాపుల నిర్వహకులకా !
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో అనుమతులు లేని బెల్ట్ షాపులు, లైసెన్స్ లేని షాపులపై ఎక్సైజ్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చెయ్యడానికి శనివారం నిర్ణయించుకున్నారు. గోప్యంగా ...






