Child Abuse Case Medak
మెదక్: POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు.
—
|| దృశ్యం న్యూస్ || మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన POCSO కేసులో ...






