River Excavation
అంబం వాగులో అడ్డగోలుగా మొరం తవ్వకాలు – భారీ గోతులు.. ఎవరి నిర్లక్ష్యం?
—
|| దృశ్యం న్యూస్ || ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలంలోని అంబం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న వాగులో మొరం తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారి సమీపంలో నిర్మాణంలో ...






