"PDS rice misuse"
ధర్పల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేయబడింది. ధర్పల్లి ఎస్సై జె. రామకృష్ణ తెలియజేసినట్లుగా, విశ్వసనీయ ...






