Panchayat Tax Issue
30 గుంటల పరిశ్రమకు 300 గజాల పన్ను – ఆధికారుల పని తీరు భేష్ అంటున్న ప్రజలు.
—
|| దృశ్యం న్యూస్ || ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ మరోసారి వివాదాస్పదంగా మారింది. సుమారు 30 గుంటల విస్తీర్ణంలో కార్యకలాపాలు ...






