Kallu Dispute
బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.
—
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...






