house construction security

బోధన్‌లో నూతన గృహాల్లో విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలు – పోలీసుల నిఘాపై ప్రశ్నలు

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా నిర్మాణంలో ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణ దశలో ...