Grass Fire Incident

పోచారం గ్రామంలో గడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు – తృటిలో తప్పిన భారీ ప్రమాదం

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గడ్డి వాముకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ సింగ్కు చెందిన ...