Government School Success
10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ – 19న రవీంద్రభారతిలో సన్మానం.
—
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఈ ఫలితాల్లో ...






