farmer protest concerns

నత్తనడకన సాగుతున్న వరి కొనుగోలు – రైతుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో వరి కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా ...