Drunken Driving Penalty
తాగి వాహనం నడిపితే రూ.10,000 భారీ జరిమానా, జైలు శిక్షలు – పోలీస్ కమిషనర్ కఠిన హెచ్చరిక.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం 2019 (Motor Vehicle Amendment Act 2019) ప్రకారం ఇకపై డ్రంకెన్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ ...






