ధర్పల్లిలో నూతన ఎంపీడీవో లక్ష్మారెడ్డికి ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలానికి ఇటీవలే ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిని శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెలిమెల మల్లికార్జున్, ఏఎంసీ డైరెక్టర్ మంగీత్య నాయక్, నాయకులు చెలిమెల శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, మురళి, మహేందర్, నరేష్, పోతరాజు, వినయ్ చారి, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సన్మానం ద్వారా నూతన ఎంపీడీవోకు మండల స్థాయిలో సమర్థవంతమైన సహకారం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నాయకులు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment