మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఉగాది కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ సందర్భంగా మనందరి జీవితం ఆనందంతో, శాంతితో నిండిపోవాలని, కొత్త ఆశలు, కొత్త విజయాలు మన జీవితాల్లోకి రావాలని ప్రార్థిస్తున్నాను. మన ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం. ప్రజల సహకారం, ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను.

Join WhatsApp

Join Now

Leave a Comment