నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ పాఠశాలలు సందర్శన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ ప్రాంతంలోని ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిపి విద్యాభ్యాసం పై అమూల్యమైన సూచనలు ఇచ్చారు, విద్యార్థుల అభివృద్ధి కోసం మంచి పాఠశాల వాతావరణం కష్టపడి చదవడం మరియు విద్యపై శ్రద్ధ అవసరమని అన్నారు.

అదేవిధంగా పాఠశాలలను సందర్శించి, పాఠశాల వసతులు, ఉపాధ్యాయుల ప్రదర్శనను పరిశీలించారు, విద్యార్థులకు మంచి చదువులకి అవసరమైన సౌకర్యాలు అందించాలని, సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్శన విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించి.

Join WhatsApp

Join Now

Leave a Comment