Podu Cultivation
భూకబ్జాకోరుల నుంచి రిజర్వ్ ఫారెస్ట్‌ను కాపాడాలని కలెక్టరేట్ ముందు గ్రామస్థుల ధర్నా.
—
|| దృశ్యం న్యూస్ || సిరికొండ, నిజామాబాద్ జిల్లా: సిరికొండ మండలం రావుట్ల గ్రామ శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ భూములను కొందరు వ్యక్తులు పోడు సాగు పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ...






