Janakampet Youth Help
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జానకంపేట యువత.. రూ.30 వేల సహాయం అందజేత.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన బోడ లక్ష్మణ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. లక్ష్మణ్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబం కావడంతో ...






