క్రైమ్

నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...

నిజామాబాద్: కుర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసుల దాడి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరశురామ్ దాబా పై పోలీసులు దాడి నిర్వహించారు. సాయంత్రం సమయంలో అక్కడ అనుమతులు లేకుండా ఎన్నికల ...

జోరుగా తరలిపోతున్న మద్యం : మద్యం ప్రియుల వద్ద దోపిడీకి సిద్ధమైన అక్రమదారులు.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రెండు రోజులపాటు వైన్స్ దుకాణాలు మూసివేయబడుతున్నాయి. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో కొంతమంది అక్రమ ...

ఇటుక తయారీ కేంద్రా కూలీల మరణాలు : అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు. ...

పంట పొలంలో విద్యుత్ షాక్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట పొలంలో విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ విషాద ఘటన పెగడపల్లి ...

విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || గత నెల 7న, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని చదును చేసిన ట్రాక్టర్లను పట్టుకుని సిరికొండ అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా, తాటిపల్లి ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి : ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ, IPS ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలసి రెంజల్ ...

పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ ...

నిజామాబాద్ : ఓ వ్యక్తి పై బండరాయితో దాడి చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం విరన్నగుట్ట గ్రామానికి చెందిన అభినయ్ గౌడ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్ను అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి బండ ...

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ...