Prime Minister Role Mock Parliament
రాష్ట్ర స్థాయి నమూనా పార్లమెంటులో జానకంపేట్ బాలిక రసజ్ఞ ప్రతిభ.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన నమూనా పార్లమెంట్ (మాక్ పార్లమెంట్) కార్యక్రమంలో ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన కిశోర బాలిక ఉప్పు రసజ్ఞ విశేష ...






