panchayat income
గ్రామ పంచాయతీ వ్యాపార గదులపై నిర్లక్ష్యం..! 20 ఏళ్లుగా వేలంపాట లేక గ్రామ ఆదాయానికి భారీ గండి.
—
|| దృశ్యం న్యూస్ || సాలూరా, నిజామాబాద్ జిల్లా: సాలూరా గ్రామపంచాయతీకి చెందిన వ్యాపార గదుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పంచాయతీకి చెందిన ఐదు వ్యాపార గదులు గత 20 ...






