క్రైమ్

మెదక్: విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో అటెండర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారి విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్‌గా ...

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని నేషనల్ హైవే 765డీపై బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు ...

మెదక్‌లో జూదంపై పోలీసుల దాడి.. పోడ్చన్‌పల్లి తండా వద్ద 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ...

మోస్రా గ్రామ శివారులో హిట్ అండ్ రన్ ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మోస్రా గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని గుర్తు ...

చేగుంటలో పేకాటపై స్థావరంపై పోలీసుల దాడి – ఆరుగురిపై కేసు, రూ.57,830 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ...

గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...

ఒక్క రాత్రిలో మూడుచోట్ల దొంగల బీభత్సం – పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ట్రాన్స్‌ఫార్మర్లలోని ...

మెదక్: మరో జూద స్థావరంపై దాడి – 9 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో జూదంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ప్రత్యేక దళ బృందం కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లి ...

మెదక్: చేగుంటలో జూదంపై టాస్క్ ఫోర్స్ దాడులు – 7 మంది అరెస్ట్, భారీ నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ అటవీ ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 మందిని ...

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం ...