
Drushyam Desk
ఒక్క రాత్రిలో మూడుచోట్ల దొంగల బీభత్సం – పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ట్రాన్స్‌ఫార్మర్లలోని ...
మెదక్: మరో జూద స్థావరంపై దాడి – 9 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో జూదంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ప్రత్యేక దళ బృందం కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లి ...
మెదక్: చేగుంటలో జూదంపై టాస్క్ ఫోర్స్ దాడులు – 7 మంది అరెస్ట్, భారీ నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ అటవీ ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 మందిని ...
పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం ...
ఉషశ్రీ విద్యానికేతన్ లో చిన్నారులపై దౌర్జన్యం? భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు దర్శనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పరిధిలోని శాటపూర్–బొర్గం గ్రామాల శివారులో కొనసాగుతున్న ఉషశ్రీ విద్యానికేతన్ పాఠశాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల వసూళ్ల పేరుతో LKG, UKG, ...
ప్రమాదవశాత్తు కాలువలో పడి 5ఏళ్ల బాలుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలోని మస్జిద్ సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నిజాం సాగర్ ...
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం – నిందితుడి తక్షణ అరెస్ట్‌కు డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మానవత్వాన్ని మట్టికరిపించే దారుణ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారం జరిగినట్లు ...
పెగడపల్లిలో అనుమతుల్లేని కోళ్ల పెంపక కేంద్రం – ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కోళ్ల పెంపక కేంద్రం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బోధన్–బాసర ...















