వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్‌ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌లోని హమ్మద్ పురా కాలనీ నివాసి. ఈ నేరాలకు సంబంధించి పోలీసులు రూ. 50,000 నగదు బహుమతిను ప్రకటించారు.
నిందితుడి సమాచారం తెలిసినవారు వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా క్రింద తెలిపిన నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. పోలీస్ కమిషనర్ తెలిపారు.

📞 డయల్ 100 లేదా 👉 8712659793 / 8712659777 కాల్ చేయండి అని తెలిపారు.
ప్రజల సహకారంతో తగిన న్యాయాన్ని సాధించవచ్చని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment