Medak news
తూప్రాన్‌లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల విస్తృత తనిఖీలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ...
మెదక్ జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని – హరీష్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ...
దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే, ...
మతపరమైన వివాదం సృష్టించిన మెదక్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో మతపరమైన వివాదం చెలరేగింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు రేడియం సేఫ్టీ జాకెట్లపై మెదక్ చర్చి ముద్ర ...
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సీసీఎస్ (CCS) ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ...
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.
|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...
తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలి: నీలం మధు.
|| దృశ్యం న్యూస్ || విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన ...
మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కొత్త ...















