Drushyam News

శతాధిక ( 105 సం,,) వృద్ధురాలు మారుబాయి కన్నుమూత – 75 ఏళ్లపాటు 1000కి పైగా ప్రసవాలు నిర్వహించిన గౌరవనీయురాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్ధ్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మారుబాయి (వయసు 105) గురువారం ఉదయం మృతి చెందారు. గ్రామంలో అందరి గౌరవాన్ని పొందిన ...

నిజామాబాద్‌: భారీ వర్షంలో తడిసి ముద్దవుతున్న కార్మికులు, రెయిన్ కోట్‌లో డిప్యూటీ కమిషనర్ పై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించేందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ ...

అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది. గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని ...

అధికార దుర్వినియోగం పై వేటు: బోధన్ మున్సిపల్ కమిషనర్ జాధవ్ కృష్ణ సస్పెండ్.

|| దృశ్యం న్యూస్ || ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుత బోధన్ మున్సిపల్ కమిషనర్ ...

ధర్పల్లి: ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా – అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా నిర్బంధం లేకుండా కొనసాగుతుంది. ఖాళీ స్థలాల్లో ఇసుక డంపులు వేసి, మరుసటి రోజు రాత్రి వేళల్లో ...

కామాంధ లెక్చరర్ గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – టీజీవీపీ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌లోని SR ఇంటర్ కళాశాల లెక్చరర్ గణేష్ మైనర్ బాలికపై శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు ...

కోటగిరి ఎస్సై పై బీజేపీ నేత ఫిర్యాదు – అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ఎస్సై సునీల్ పై బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు హరికృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఇంటింటికీ బీజేపీ ప్రచారం ముగించుకున్న ...

అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ 3వ నెంబరు అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల ...

ధర్పల్లి: ఉచిత మోతే బిందు శస్త్రచికిత్సలు – లయన్స్ కంటి హాస్పిటల్ సేవలతో 9 మందికి లబ్ధి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం గురువారం నిర్వహించబడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల ...

సంగారెడ్డి: మీనాక్షి నటరాజ్ పాదయాత్ర ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజా నరసింహ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ...