Drushyam Desk

పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ – పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యం ఎస్పీ పరితోష్ పంకజ్.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతి ...

ఒక్కరోజులో మహిళా హత్య కేసు ఛేదన – నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ ...

అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్‌కి చెందిన మహేంద్ర XUV ...

కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ...

మహిళా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం – మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అట్టహాసంగా నిర్వహించారు. పాపన్నపేట, మెదక్, పాతూరు, రామాయంపేట ప్రాంతాల్లో ఎమ్యెల్యే మహిళలకు చీరలను ...

నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఘన ప్రమాణ స్వీకారం మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రగతినగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా ...

నిబంధనలకు విరుద్ధంగా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నిర్వహణపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ పలు శాఖల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని, ప్రధాన ...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద స్థాయిలో సబ్ ఇన్‌స్పెక్టర్ల (SI) బదిలీలు.

|| దృశ్యం న్యూస్ || జోన్–II బాసరకు సంబంధించిన ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్‌ల ఆర్డర్లు Z.O No.453/2025 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్, ఐ/సీ డీఐజీ జోన్–II బాసర ద్వారా విడుదలయ్యాయి. ...

మెదక్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్.పి పిలుపు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ యువతతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మినీ ...

అంతర్రాష్ట్ర గంజా విక్రేతలు ఏడుగురు అరెస్టు – 2.1 కిలోల గంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక దళాలు మరోసారి అంతర్రాష్ట్ర గంజా మాఫియాను బట్టబయలు చేశాయి. గురువారం మధ్యాహ్నం మోపాల్ మండల పరిధిలోని కంజర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజా ...