అక్రమంగా డంపు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం.

||దృశ్యం న్యూస్ ||

పోతంగల్ మండలంలోని కోడిచార్ల గ్రామం వద్ద మంజీరా వాగు వైపు వెళ్లే రహదారిపై 50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా డంపు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సమాచారం ఆధారంగా రెవెన్యూ సిబ్బంది చర్య తీసుకొని ఆ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ఇసుకను ప్రభుత్వ పనుల నిమిత్తం నేషనల్ హైవే శాఖకు అనుమతులు ఇచ్చి సరఫరా చేయడం జరుగుతుందని, ఈ కార్యాచరణపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసిల్దార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment