|| దృశ్యం న్యూస్ ||
సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఏ ప్రకటిస్తారన్న అంచనాలు నిరాశకు దారితీశాయని,
అతిపెద్ద పండగ అయిన దసరాకు డీఏ వస్తుందన్న ఆశలు కూడా సాకారమవలేదాని దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం దీపావళి పండుగకు డీఏ ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు.
ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ, పెండింగ్ డీఏతో పాటుగా కొత్త PRC ప్రకటించాలని TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్ ఈ విషయంపై స్పష్టం చేస్తూ.
ఈ నేపథ్యంలో, డీఏ విడుదల ప్రక్రియలో శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.










