village safety issues
బార్‌లను మించిన అక్రమ మద్యం సిట్టింగ్ అడ్డాలు – అధికారుల మౌనంపై అనుమానాలు.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్ వసతి అడ్డాలు జిల్లాలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బార్‌ల మాదిరిగా సిట్టింగ్ ...






