Varn iPS Limits
నిజామాబాద్‌లో పేకాట స్థావరాలపై CCS టీం మెరుపు దాడి – 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS SI గోవింద్, SI మహేష్ ...






