urea stock
యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...






