Traffic Restrictions
నిజామాబాద్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...






