Telangana Government Officials
ధర్పల్లిలో నూతన ఎంపీడీవో లక్ష్మారెడ్డికి ఘన సన్మానం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలానికి ఇటీవలే ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిని శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ ...






