Telangana government officers

ధర్పల్లి ఎంపీడీవో బాలకృష్ణ బదిలీ – ఘన సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ఏ. బాలకృష్ణ బదిలీపై కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. 2024 ఫిబ్రవరి 13న ఛార్జ్ ...