telangana electricity update
బోధన్, ఎడపల్లి, రెంజల్ ప్రాంతాలలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, రూరల్ ప్రాంతం, అలాగే రెంజల్, ఎడపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ...






