Telangana crime news

మెదక్‌: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదనంగా రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు మెదక్ ...

ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...

బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ...

తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో ...

ధర్పల్లిలో కాంతామణి హత్య కేసు – ఏసీపీ బి. ప్రకాష్ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కీలక కేసులపై పోలీసు దర్యాప్తు వేగం పెరిగింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11న జరిగిన కాంతామణి మహిళ హత్య ...

గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం ...

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం – నిందితుడి తక్షణ అరెస్ట్‌కు డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మానవత్వాన్ని మట్టికరిపించే దారుణ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారం జరిగినట్లు ...

టేక్మాల్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదనం – నిందితులు అరెస్ట్, బంగారు గొలుసు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ విషయాన్ని టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్ వెల్లడించారు. తంప్లూర్ ...

పేకాటపై ఉక్కుపాదం మోపుతున్న మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాపన్నపేట్ మండలం పరిధిలోని అబ్దులపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను మెదక్ జిల్లా టాస్క్ ...