Telangana agriculture.
మెదక్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోల్చారం మండలంలోని సంగయ్యపేట గ్రామ పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ...
మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటన – రైతులకు కీలక సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలంలోని రాజ్‌పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి, ...
చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...
ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష: హార్వెస్టర్ యజమానులకు సూచనలు: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పొలం పూర్తిగా కోత దశకు చేరుకున్న తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హార్వెస్టర్ వాహనాల యజమానులతో ...
మెదక్ జిల్లాలో సాగునీరు సరఫరా : కలెక్టర్ రాహుల్ రాజ్ చర్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మాచారం రాంపూర్ ప్రాంతంలో వనదుర్గ ప్రాజెక్ట్ నుండి సాగునీరు ...
పోచారం శ్రీనివాసరెడ్డి 76వ జన్మదిన వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 76వ పుట్టిన రోజు వేడుకను బాన్సువాడలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పట్టణ ...
AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...













