Student Search

నిజామాబాద్‌లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...