Shiva Nuri Legal Appointment.
ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన శివ నూరి శోభన్ గౌడ్.
—
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రభుత్వం శివ నూరి శోభన్ గౌడ్‌ను సీనియర్ సివిల్ కోర్టు మరియు జూనియర్ సివిల్ కోర్టు మెదక్ నందు ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదిగా నియమించింది. ...






