samagra shiksha employees issues
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి – యుఎస్ఎఫ్ఐ డిమాండ్.
—
|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ...






