salary approval
తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.
—
|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...






