RTC
సైకిల్ పై తనిఖీ నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ – ఆర్టీసీ డీఎంకు సూచనలు.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్‌లో శుభ్రతను పరిశీలించి, ఆర్టీసీ డీఎంకు ...








