Rice Mafia Bust

బోధన్‌లో పీడీఎస్ బియ్యం మాఫియాపై సీసీఎస్ మెరుపు దాడులు.. దాదాపు 700 క్వింటాళ్ల బియ్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై పోలీసులు భారీ స్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ ...