Ramayampet road accident

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో గంగాపూర్ చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట వెళ్లే మార్గంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు ...