Public Governance Day

ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టరేట్‌లో ఘన ఏర్పాట్లు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో రేపు జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ...